NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హోస్ట్ గా తప్పుకుంటున్న నాగార్జున?

nani may be replaced as bigg boss 4 host

బిగ్ బాస్ సీజన్ 4.. ప్రారంభమైనప్పుడు అసలు  ఈ సీజన్ హిట్ అవుతుందా? కంటెస్టెంట్లు ఎవరో తెలియదు? వాళ్లలో ఈజ్ లేదు. ఎవ్వరూ సరిగ్గా ఆడటం లేదు. ఈసారి సీజర్ ఫ్లాపే అని అంతా అనుకున్నారు. కానీ.. సీన్ రివర్స్ అయింది. రెండు వారాలు దాటగానే బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకోవడం.. అవి ప్రేక్షకులను అలరించడంతో ఈ షో ఒక్కసారిగా టీఆర్పీలో దూసుకుపోతోంది.

nani may be replaced as bigg boss 4 host
nani may be replaced as bigg boss 4 host

ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ.. మరో రెండు మూడు ప్రేమ జంటలు కానీ.. గంగవ్వ కానీ.. సొహైల్ కోపం కానీ.. ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్ వల్ల అంతో ఇంతో ఫన్ జనరేట్ అవుతోంది. మరోవైపు హోస్ట్ నాగార్జున కూడా శనివారం, ఆదివారం షోను ఎక్కడికో తీసుకుపోతున్నారు.

మూడో సీజన్ సూపర్ సక్సెస్ అయిందంటే దానికి ప్రధాన కారణం నాగార్జున అనే చెప్పాలి. మొదటి సీజన్ లో హోస్ట్ గా చేసి జూనియర్ ఎన్టీఆర్ బాగానే మెప్పించారు. ఆ తర్వాత నాని కూడా పర్లేదనిపించారు. కానీ.. నాగార్జున మాత్రం షోను ఓన్ చేసుకున్నారు. మూడో సీజన్ కన్నా 4 సీజన్ లో నాగ్.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు సూపర్బ్ గా ఉంటోంది. దీంతో శనివారం, ఆదివారం ప్రేక్షకులు అయితే బిగ్ బాస్ షో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

nani may be replaced as bigg boss 4 host
nani may be replaced as bigg boss 4 host

అంతవరకు బాగానే ఉంది కానీ.. నాగ్ త్వరలో బిగ్ బాస్ షో కు కొన్ని రోజులు బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందట. దానికి కారణం ఆయన సినిమా షూటింగ్ అంట. నాగ్ ప్రస్తుతం ఓ సినిమాకు సైన్ చేశారట. ఆ సినిమా షూటింగ్ కోసం ఫారిన్ కు 20 రోజులు వెళ్లాల్సి ఉంటుందట. 20 రోజులు అంటే రెండు వీకెండ్స్ లో నాగ్ హోస్ట్ గా రారన్నమాట.

మూడో సీజన్ లోనూ తన బర్త్ డే వేడుకల కోసం నాగ్.. ఓ వారం రాలేదు. అప్పుడు రమ్యకృష్ణను హోస్ట్ గా తీసుకున్నారు. మరి..  ఈసారి నాగ్ రాకపోతే ఎవ్వరిని తీసుకోవాలని.. అని తెగ ఆలోచిస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఎవరో ఎందుకు.. ఇప్పటికే హోస్ట్ గా చేసిన నానినే తీసుకుందాం అని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నానితో ఈ విషయం గురించి బిగ్ బాస్ యాజమాన్యం చర్చించిందట. నాని ఓకే అంటే మరోసారి నానిని ఓ రెండు వారాల పాటు బిగ్ బాస్ హోస్ట్ గా చూడనున్నామన్నమాట.

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N