NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Whatsapp: త్వరలో సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు పండగే ఇక..!

New features to be added in whatsapp soon

ఈ జనరేషన్ లో వాట్సప్ అంటే తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు వాట్సప్. అది లేనిదే రోజు గడవదు. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు… క్షణాల్లో వాళ్లకు చేరుతుంది.

New features to be added in whatsapp soon
New features to be added in whatsapp soon

వాట్సప్ ను ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్ బుక్ ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు బేసిక్ ఫీచర్స్ ఉన్న వాట్సప్ లో ఫేస్ బుక్ తీసుకున్న తర్వాత ఫీచర్స్ పెరిగాయి. వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ మరిన్ని ఫీచర్స్ త్వరలో తీసుకురానున్నదట. ఇటీవలే.. పర్సనల్ మెసేజ్ లు వేరేవాళ్లు చూడకుండా… యాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ను వాట్సప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అది ప్రస్తుతం మొబైల్ కు మాత్రమే ఉండేది. త్వరలో దాన్న వాట్సప్ వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నది వాట్సప్.

త్వరలో రానున్న బీటా వర్షన్ లో మరిన్ని ఫీచర్లు రానున్నాయి. వీడియో కాలింగ్ సమయంలో… గ్రూప్ కాలింగ్ చేసినా.. పర్సనల్ కాలింగ్ చేసినా.. వేర్వేరు రింగ్ టోన్స్ పెట్టుకునేలా ఫీచర్ ను తీసుకురానుంది. గ్రూప్ కాలింగ్ కు ఒక రింగ్ టోన్, పర్సనల్ కాలింగ్ కు వేరే రింగ్ టోన్ పెట్టుకుంటే… వాట్సప్ వచ్చే వీడియో కాల్ ను రింగ్ టోన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది.

ఇక నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ లో కూడా డూడుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం డూడుల్స్ వెబ్ వర్షన్ కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ డూడుల్స్ యాప్ లోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే యానిమేటెడ్ స్టిక్కర్స్ ఫీచర్, యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులు చేయనుంది వాట్సప్.

author avatar
Varun G

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N