NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయం లో ఇలా చేస్తే ప్రమాదం తప్పదట !!

ఆ విషయం లో ఇలా చేస్తే ప్రమాదం తప్పదట !!

శృంగారం కూడా ఒక శారీరక వ్యాయామం లాంటిదేనని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఒక్కసారి శృంగారం చేస్తే అది30 నిమిషాల పాటు వేగంగా పరిగెత్తడం తో సమానమట. శృంగారం లో పాల్గొనడం వల్ల శరీరం  లోని క్యాలరీలు బాగా ఖర్చవడం  తో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని  మంచి నిద్ర కూడా పడుతుందని సెక్సాలజిస్టులు తెలియచేస్తున్నారు.

ఆ విషయం లో ఇలా చేస్తే ప్రమాదం తప్పదట !!

ప్రతి వారం లో 3,4 సార్లు శృంగారం చేసే వారు తమ వయసు కంటే పది సంవత్సరాలు చిన్న గా కనిపిస్తారు. ఎంతటి తలనొప్పి సమస్య అయినా ఇట్టే మాయమైపోతుంది.. అయితే శృంగారం వలన ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలియచేస్తున్నారు. అయితే ఒకరికలో ఒకరు ఒదిగిపోయి సృష్టి కార్యం లో ఎంత సేపు గడిచిపోయేందో  కూడా మరిచిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తాము శృంగారం లో ఎక్కువ సేపు గడపలేకపోయామే అని బాధ పడుతుంటారు. అయితే అతి ఎందులోనూ పనికిరాదు అన్న  విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఎక్కువ సేపు శృంగారం కూడా ప్రమాదమే అని  యూకే పరిశోధకులు తెలియచేస్తున్నారు. పరిమితం గా ప్రతి రోజు శృంగారం చేస్తే మెదడు లోని నరాలు యాక్టివ్ గా ఉంటాయని తెలియచేస్తున్నారు.  అతిగా శృంగారం చేస్తే వెన్నుపూస సమస్యలు వస్తాయని, కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయని పరిశోధన ఫలితాల్లో తెలుస్తుంది .

అలాగే శృంగారం చేసే ముందు ప్రోటీన్లు ఎక్కువగా  ఉండే ఆహారం తీసుకోవాలని లేకుంటే సమస్యలు వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అంతేకాదు మితం గా శృంగారం చేయడం  వలన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని  షుగర్, గుండె  సంబంధిత వ్యాధులు దరిచేరవు అని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.శృంగారం లో పాల్గొనడం రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మోతాదు ముంచకుండా ఉండడం అన్ని విధాలా మంచిది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N