కుటుంబంతో కలిసి యూరప్‌కు పవన్

40 views

విజయవాడ , డిసెంబర్ 22:.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలసి యూరప్ బయలుదేరి వెళ్ళారు. తన కుమారుడు శంకర వవనోవిచ్ కు క్రైస్తవ మచాచారం ప్రకారం చేయవలసిన లాంఛనాలను క్రిస్మస్ పర్వదినాల్లో పూర్తి చేయాలని పవన్ శ్రీమతి అన్నా లెజెనోవా కోరడంతో కుటుంబంతో కలిసి ఆయన యూరప్ వెళ్ళారు. క్రిస్మస్  పండుగ అనంతరం ఆయన హైదరాబాదు చేరుకుంటారు. యూరప్ పర్యటన అనంతరం ఇక పూర్తికాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని పవన్ ట్వీట్ చేసిన విషయం విదితమే.

Inaalo natho ysr book special Review