NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ లేటెస్ట్ లుక్.. ఇది ఆదిపురుష్ లో గేటప్ అంటూ క్లారిటీ..?

Prabhas : ప్రభాస్ లేటెస్ట్ లుక్.. అదిరిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ ఇచ్చిన అది వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాలుగు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమా కి ఒక్కో మేకోవర్ తో కనిపిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఇప్పటికే టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్లాసిగా కనిపించబోతున్నాడు.

Prabhas : Prabhas latest look .. Clarity that this is the getup in Adipurush
Prabhas : Prabhas latest look .. Clarity that this is the getup in Adipurush

‘రాధేశ్యామ్’ తరువాత ‘సలార్’ అన్న టైటిల్ తో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నాడు. కేజీఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. 2022 సంక్రాంతి బరిలో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ గెటప్ చాలా రఫ్ గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడన్న ప్రచారం కూడా సాగుతోంది.

Prabhas : ప్రభాస్ కమిటయిన మరో భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’.

కాగా ప్రభాస్ కమిటయిన మరో భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. కాగా తాజాగా మీసకట్టు తో ఉన్న ప్రభాస్ లుక్ బయటకి వచ్చింది. ఈ లుక్ ని ప్రభాస్ ఫ్యాన్స్ షోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. అయితే ఈ లుక్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ లోనిదే అని తెలుస్తోంది.  సలార్ తో పాటు ‘ఆదిపురుష్’ షూటింగ్ లో కూడా పాల్గొంటున్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళి వస్తున్నాడు. ఇక ఇదే రాముడు గెటప్ అని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా ‘ఆదిపురుష్’ 2022 ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri