Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అప్పుడే సగం సీజన్ పూర్తయింది. దాదాపు 19 మంది సెంటర్ కాగా ప్రస్తుతం 14 మంది సభ్యులు ఇంటిలో ఉన్నారు. ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి 10 మంది సెలక్ట్ అయ్యారు. అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండే చాన్స్ గట్టిగానే ఉన్నట్లు బయట టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్… “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” అనే టాస్క్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ టాస్క్ లో.. స్పెషల్ పవర్ దక్కించుకున్న రవి టీం.. మానస్ టీం వద్దనుండి.. సగం బొమ్మలు కాజేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో బిగ్బాస్ అతిపెద్ద నియమం.. బిగ్బాస్ ప్రాపర్టీ వస్తువులకు ఎటువంటి హాని కలగకుండా.. చూడాలని ఉంది సభ్యులకు ముందే తెలియజేసిన కానీ ఈ గేమ్ లో.. శ్వేత హౌస్ లో ఉండే ఇంటిలో పీళ్లో నీ..కట్ చేసి.. లోన దూదే లని తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఈ పని చేసినందుకు.. హౌస్ నియమం పట్టించుకోనందుకు. రవి టీం నీ… కెప్టెన్సీ పోటీదారుల నుండి ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో స్పెషల్ పవర్ దక్కించుకున్న కెప్టెన్ ప్రియ ఆంటీ.. సంచాలకులుగా సిరి, కాజల్ ఫెయిల్ అయ్యారని.. వారిద్దరిని.. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుండి.. ఎలిమినేట్ చేయడం జరిగిందట.
కెప్టెన్ ప్రియ ఆంటీ.. స్పెషల్ పవర్ తో…
ఇదే సమయంలో బుధవారం జరిగిన ఎపిసోడ్ లో.. మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తామని సిరి, కాజల్.. ప్రియ ఆంటీ పై గొడవకు దిగడం జరిగింది. సూపర్ స్పెషల్ పవర్ తనకి వచ్చిన క్రమంలో.. సంచాలకులుగా ఉన్న ఇద్దరినీ టార్గెట్ చేసుకుని ప్రియ ఆంటీ సంచలన డైలాగులు వేసినట్లు.. మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్లో ఇదే హైలెట్ అన్నట్లు లీక్ వార్తలు నుండి వినపడుతున్న సమాచారం. గురువారం జరగబోయే ఎపిసోడ్ లో… ప్రియ ఆంటీ వీరలెవల్లో.. గేమ్ ఆడినట్లు.. సంచాలకులుగా ఇద్దరూ అతిగా.. గేమ్ ఆడటం తో.. కెప్టెన్ ప్రియ ఆంటీ.. స్పెషల్ పవర్ తో వీరిద్దరికీ ఊహించని షాక్ ఇచ్చినట్లు టాక్.