NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: కెప్టెన్ ప్రియ ఆంటీకి మరో బంపర్ ఆఫర్.. ఇలాగయితే సీజన్ మొత్తం గెలవచ్చు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఆ రీతిలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ లతో ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో నామినేషన్ చూస్తే గత వారం ఆరు నుండి ఏడు సభ్యులు ఉండగా ఈ సారి ఏకంగా పది మంది.. నామినేషన్ లో ఉన్నారు. దీంతో ఈ సారి డబల్ ఎలిమినేషన్ అయ్యే చాన్స్ ఉందని బయట టాక్. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే ఎపిసోడ్ లో… కెప్టెన్ ప్రియా కు మరో బంపరాఫర్ ఇచ్చినట్లు టాక్.

Bigg Boss 5 Today Latest Promo | Priya Get Big Shock In Big Boss House |  Star Maa | BB5 Promo - YouTube

అంతకు ముందే కెప్టెన్ అర్హత కోల్పోయి సైలెంట్గా ఉన్న సమయంలో బిగ్బాస్ ఏరికోరి ఆమెకు మళ్లీ కెప్టెన్సీ.. వచ్చేలా చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బిబి బొమ్మల ఫ్యాక్టరీ.. టాస్క్ లో… కెప్టెన్ ప్రియా కు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇవ్వటం జరిగిందట. ఇచ్చిన ఈ స్పెషల్ పవర్ తో.. వేరే టీం వారి బొమ్మలను సగం.. ప్రియా టీం తీసుకోవచ్చు.

Siri Hanmanth-First contestant became first captain of bigg boss 5 telugu -  Bigg Boss 5 Telugu

ప్రియా టీంతో పాటు.. మానస్ టీం…

ఈ క్రమంలో ప్రియా.. షణ్ముఖ్ జస్వంత్ టైం నుండి బొమ్మలు తీసుకోవటంతో… కెప్టెన్సీ కోసం ఈసారి ప్రియా టీం తో పాటు.. మానస్ టీం పోటీ పడుతూ ఉన్నాయి. చాలా వరకు ఈ టాస్క్ లో.. ప్రియ ఆంటీ టీం సభ్యులు.. విశ్వ, శ్రీరామ్ కీలకంగా రాణించారు. విశ్వా కి దెబ్బ తగిలిన గాని.. ఎక్కడా కూడా తగ్గకుండా.. టాస్క్ ఆడటం జరిగింది. ఇటువంటి తరుణంలో స్పెషల్ పవర్ బొమ్మ ప్రియ ఆంటీ కి దక్కడంతో.. షణ్ముఖ్ జస్వంత్ టీం నుండి బొమ్మలను తీసుకోవటంతో కెప్టెన్సీ పోటీ ఇప్పుడు హౌస్ లో ప్రియ ఆంటీ టీం వర్సెస్ మానస్ టీం మధ్య పోటీ నెలకొన్నట్లు లేటెస్ట్ టాక్. ఇదిలా ఉంటే ఈ రీతిలో స్పెషల్ పవర్స్.. బంపర్ ఆఫర్ లు ప్రియ ఆంటీ కి బిగ్బాస్ ఇస్తూ ఉంటే.. టైటిల్ ట్రోఫీ కూడా ఈజీగా గెలవచ్చు అని.. బయట జనాలు అంటున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju