NewsOrbit
Featured న్యూస్

RaghuramaKrishnamraju case: టీవీ 9 కి రఘురామకృష్ణంరాజు షాక్.. లెక్కలు, ఆధారాలతో సహా స్ట్రాంగ్ లీగల్ నోటీసు..!!

RaghuramaKrishnamraju case: Shock to TV 9

RaghuramaKrishnamraju case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టీవీ 9 కి షాక్ ఇచ్చారు. తన అరెస్టు కథనాలను అవాస్తవంగా ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్ కి లీగల్ నోటీసులు ఇచ్చారు. బహిరంగంగా తప్పుని ఒప్పుకుని, క్షమాపణ చెప్పకుంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని, పరువు నష్టం చెల్లించాల్సిందే అంటూ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ సందర్భంగా టీవీ 9 లో వేసిన కథనాలు, యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు, వాటి వ్యూస్, వాటి లెక్కలలు, వాటిలో తప్పులు అన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. మొత్తం 11 పేజీల నోటీసులో మొదటి నుండి చివరి వరకు 43 పాయింట్లు చేర్చారు. ప్రతీ పాయింట్ ద్వారా టీవీ 9 లో ప్రసారమైన కథనం.. దానిలో తప్పు.. అందుకు తన దగ్గర ఉన్న ఆధారం పేర్కొన్నారు. వెంటనే దీనిపై స్పందించి, క్షమాపణ చెప్పకుంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. టీవీ 9 డైరెక్టర్ జగపతిరావు, సీఈఓ బరున్ దాస్, మేనేజింగ్ ఎడిటర్ రజనీ కాంత్, ఎక్సక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. తన అరెస్టు మొదలుకుని, ఆర్మీ ఆసుపత్రి నివేదిక, సుప్రీమ్ కోర్టులో విచారణ అన్ని వార్తలను టీవీ 9 తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రసారం చేసిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి రఘురామ ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. లీగల్ గానూ.., ఒక ఎంపీగా తన హక్కులతోనూ ముందుకు వెళ్తున్నారు..

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N