ట్రెండింగ్ న్యూస్

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో గెస్టులుగా సీనియర్ నటులు బెనర్జీ, జీవా

senior actors banerjee and jeeva in alitho saradaga show
Share

Alitho Saradaga : ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. టీఆర్పీలోనూ దూసుకుపోతోంది. ఈ షో గురించి చెప్పాలంటే… ఈ షోకు హైలెట్ హోస్ట్ అలీ. అవును… సీనియర్ హీరో అలీ… హోస్ట్ గా మొదటిసారి అవతారం ఎత్తి ఆలీతో సరదాగా ఆనే ప్రోగ్రామ్ లో నటిస్తున్నాడు.

senior actors banerjee and jeeva in alitho saradaga show
senior actors banerjee and jeeva in alitho saradaga show

ఈ ప్రోగ్రామ్ టీవీలో ప్రతి వారం వస్తుంది. ప్రతి వారం ఎవరైనా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను ఇద్దరిని పిలిచి… వాళ్లతో ఆలీ సరదాగా చేసే సంభాషణే ఆ ఆలీతో సరదాగా.

Alitho Saradaga : ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది

తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. వచ్చే వారం స్పెషల్ గెస్టులుగా బెనర్జీ, జీవా.. ఇద్దరు సీనియర్ నటులు వచ్చారు. వీళ్లిద్దరూ చాలా సీనియర్ నటులు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు. చాలా స్టార్ హీరోల సినిమాల్లో వీళ్లను చూశాం. అయితే… వీళ్లు గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. అసలు.. వీళ్లిద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు. వీళ్ల సినీ ప్రయాణం ఎలా సాగింది. ఎటువంటి ఒడిదొడుకులను సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్నారు. ఇలా వాళ్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో ఆలీతో కలిసి సరదాగా ముచ్చటించారు వీళ్లు.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి.


Share

Related posts

Sekhar kammula : శేఖర్ కమ్ముల మరోసారి ఆమెకే ఛాన్స్ ఇస్తున్నాడా..?

GRK

RGV: మీకు మీ డ్రైవర్ కి తేడా లేదా? జగన్ ని నిలదీసిన RGV!

Ram

Jabardasth Varsha: కు ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయేల్

Varun G