NewsOrbit
న్యూస్ హెల్త్

మన శరీరం గురించి కొన్ని  ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుందాం!! (పార్ట్2)

ఒకవేళ మన కళ్ళే కెమెరా లుగా ఉండి ఉంటే..576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది. ఒకవేళ మనిషి కి అవసరం కదా అని, కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
100 కోట్లకు పైగా రుచులను మన నోరు గుర్తించగలదు.

  • మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలను కనగలుగుతారు.మీ బెడ్ పై ఉండే దుమ్ము లో సగానికి పైగా మీ చర్మం నుండి  వచ్చినదే .
  • కాళ్ళ గోరులు ,చేతి  గోరులు ఓకే లా పెరుగుతాయి అనుకుంటాం కదాకానీ కాదు..మన కాళ్ళ గోర్ల తో  పోలిస్తే చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
  • మన శరీరం పై ఉన్నన్నీ  వెంట్రుకలు చింపాంజీ శరీరం పై కూడా ఉంటాయి . అయితే  మనవి చాలా పల్చగా ఉండడం వలన పెద్దగా కనిపించక తక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి.వాటికీ కనిపించినట్టు మనకు కనిపించవు.
  • మన శరీరం 30 నిముషములో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు. ఇది మాములు విషయం కాదసలు.
  • నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ 60 ఏళ్ళు వచ్చే సరికిసగానికి పైగా చనిపోతాయి.
  • నిమిషానికి మన చర్మం 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది ఎంత బరువో తెలుసా? 18 కిలోలన్న మాట.
  • మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని కూడా వెలిగించవచ్చు.
  • మనిషికి  40 ఏళ్ళు వచ్చే వరకు ఎదుగుతూనే ఉంటారు.
  • మన మెదడు  రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.. పగటి పూటకన్నా కూడా.
  • ఒక సంవత్సరంలో 15000 కలలు గంటారట.
  • మీరు ఏదైనా మ్యూజిక్  వింటున్నప్పుడు దానికి  కి తగ్గట్టుగా గుండె కొట్టుకుంటుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N