NewsOrbit
న్యూస్

Cockroaches: ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఉండాలంటే వీటిని ట్రై చేయండి..!

these home remides Get Rid of Cockroaches

Cockroaches: చాలామందిని బొద్దింకలు చూసి భయపడుతూ ఉంటారు.. ఆహార పదార్థాల మీదకు అవి వచ్చేస్తూ ఉంటాయి.. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లయితే అవి మన ఆరోగ్యానికి హనీ కలిగిస్తాయి.. వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలతో తరిమికొట్టవచ్చు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం?

these home remides Get Rid of Cockroaches
these home remides Get Rid of Cockroaches

బిరియాని ఆకు పొడి:
బిర్యానీ ఆకులను దంచి పొడిగా చేసి బొద్దింకలు తిరుగుతున్న ప్రదేశంలో చల్లడం వలన ఆకుల ఘాటు వాసనకు వర్తింపలు భరించలేక చనిపోతాయి.

దోసకాయ ముక్కలు:
దోసకాయ ముక్కలను ఎక్కువగా బొద్దింకలు తో పోరాడాతాయని ఉపయోగిస్తారు.. కానీ చిట్కాలు కూడా ఉపయోగపడుతాయి.. బొద్దింకలను తరిమికొట్టడానికి దోసకాయ ముక్కలను కట్ చేసి ఎండబెట్టి ఆ ముక్కలను బొద్దింకలు తిరిగే ప్రదేశంలో వంటగదిలో ఉంచే అవి దరిచేరవు..

అమ్మోనియం:

ఒక బకెట్ వాటర్ లో అమోనియం కలిపి ఆ వాటర్ ని బాత్రూం లో, వంట గదిలో స్ప్రే చేస్తే బొద్దింకలు దరిచేరవు.

సోపు వాటర్:
సోపు వాటర్ ని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లటం వలన అవి చనిపోతాయి.

బోరిక్ యాసిడ్:

గోధుమపిండిలో బోరిక్ యాసిడ్ ను కలిపి పిండిగా చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఇవి పెడితే బొద్దింకలు దరిచేరవు..

బేకింగ్ సోడా..
కొద్దిగా పంచదార తీసుకుని అందులో బేకింగ్ సోడా కూడా కలపాలి.. ఈ రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట చల్లడం వల్ల బొద్దింకలు త్వరగా చనిపోతాయి..

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N