NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ పేరు చెబితేనే వాళ్ళంతా మండి పడుతున్నారు .. కారణం పెద్దదే !

విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలో పేద వాళ్లకి పంచుతాను అంటూ మోడీ ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల టైంలో బరిలోకి దిగారు. ఆ టైంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. గుజరాత్ రాష్ట్రానికి మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందటం గ్యారెంటీ అని అందరూ భావించి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత నల్ల ధనం విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ఒక్క సారిగా నోట్ల మార్పిడి అని నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

Narendra Modi Is on the 2020 TIME 100 List | TIMEమోడీ తీసుకున్న ఈ నిర్ణయం అనవసర డెసిషన్ అని తర్వాత పరిణామాలు బట్టి విమర్శలు ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి వచ్చాయి. ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసుకున్నారు. కానీ గతంలో లాగా కాకుండా ప్రస్తుతం మోడీపై తీవ్రస్థాయిలో ప్రజలలో ఉన్న కొద్ది వ్యతిరేకత పెరుగుతున్నట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో మోడీ వ్యూహాత్మకమైన తీసుకునే నిర్ణయాలు ప్రజాగ్రహానికి కారణమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ సంస్కరణలు బిల్లు, విద్యుత్ సంస్కరణల బిల్లులో చాలా వివాదాస్పదం కావడంతో మోడీ పేరు చెబితేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మండిపడే పరిస్థితి నెలకొన్నట్లు టాక్ వస్తోంది. మరోపక్క కరోనా కారణంగా దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం కూడా మోడీ సర్కార్ పై తీవ్రంగా ప్రజాగ్రహం నెలకొన్నట్లు పరిశీలకుల మాట. ముఖ్యంగా సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైందని, ఇందువల్లే ఇటీవల ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు మెల్లగా ఒక్కొక్కటి దూరమవుతున్నట్లు పరిశీలికుల మాట. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలటం గ్యారెంటీ అనే టాక్ జాతీయ స్థాయిలో వినబడుతోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N