NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కొత్త చట్టం తో ఏపీ ఆదాయం పెంచబోతున్న జగన్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మద్యం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో మద్యం నియంత్రణ దశలవారీగా అమలు చేస్తామని వైయస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆ రీతిలోనే వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాలలో ఉండే బెల్టుషాపులను తొలగించిన వైయస్ జగన్ క్రమక్రమంగా మద్యం షాపులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మద్యం షాపుల దగ్గర కూర్చుని తాగే విధానాన్ని మరియు మద్యం షాపుల సమయాన్ని కూడా తగ్గిస్తూ వచ్చారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy cancels visit to Srisailam after fire mishap | India News | Zee Newsదీంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై మందు బాబు ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ ఈ విషయంలో వైఎస్ జగన్ మాత్రం వెనకడుగు వేయకుండా ఇంకా కఠినంగానే ముందుకు సాగారు. ఇలాంటి తరుణంలో సరిహద్దుల రాష్ట్రాలనుండి చాలా వరకు అక్రమ మద్యం ఏరులై పారింది. చాలామంది బెల్ట్ బాంబు లాగా మద్యం బాటిల్స్ ను కొన్ని వందలను బండిలో చొక్కా లోనా చుట్టుకుని సరిహద్దుల నుండి తీసుకువస్తూ పోలీసులకు ఇటీవల చాలామంది చిక్కడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ప్రభుత్వ అధికారులతో జగన్ అక్రమ మద్యం విషయంలో తీసుకున్న నిర్ణయాలు చర్చించి అభిప్రాయాలు కొన్ని మీడియా వర్గాలలో వైరల్ అవుతున్నాయి.

 

పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో మద్య నియంత్రణ చేపడుతున్న ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏరులై పారుతోంది…. దీనివల్ల నిర్ణయం తీసుకున్న వ్యర్థమవుతుంది పైగా ఇతర రాష్ట్రాల ఆదాయాల మనం మద్దతు ఇచ్చినట్లు అయింది అని ప్రభుత్వ అధికారుల దగ్గర సీఎం వైఎస్ జగన్ నిరుత్సాహం చెందినట్లు టాక్ వస్తోంది.

 

ఇటువంటి తరుణంలో అక్రమ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సరికొత్త చట్టం తీసుకురాబోతున్నారు దొరికితే ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దెబ్బతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అక్రమ మద్యం ఆగిపోతుందని, ఈ కొత్త చట్టం తో ఏపీలో ఆదాయం గ్యారెంటీగా పెరుగుతుంది అనే స్ట్రాటజీ తో ఒకపక్క మద్యాన్ని నిర్ములిస్తూనే మరోపక్క ఆదాయం పెంచుకునే రీతిలో ఏపీ ప్రభుత్వం రెడీ అయినట్లు సరికొత్త వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?