NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Rajini Kanth: తమిళ పొలిటికల్ పార్టీలన్నిటికీ ఊహించని షాక్ ఇస్తూ రజినీ సెన్సేషనల్ డెసిషన్..!!

Rajini Kanth: తమిళ పొలిటికల్ పార్టీలన్నిటికీ ఊహించని షాక్ ఇస్తూ రజినీ సెన్సేషనల్ డెసిషన్..!!

Rajini Kanth: Rajini's sensational decision giving an unexpected shock to all Tamil political parties .. !!
Rajini Kanth Rajinis sensational decision giving an unexpected shock to all Tamil political parties

Rajini Kanth: త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలతో పాటు కమలహాసన్ పార్టీ పోటీ కి రెడీ అవుతున్న తరుణంలో మొన్నటివరకూ రజనీకాంత్ కూడా కొత్త పార్టీ పెట్టి గత ఏడాది చివరిలో అన్ని వివరాలు తెలపాలని భావించారు. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో గ్యారెంటీగా రజిని సెన్సేషనల్ క్రియేట్ చేయటం పక్కా అని అభిమానులతోపాటు తమిళ పక్క రాష్ట్రాలు కూడా భావించాయి. కానీ ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో.. తాను రాజకీయాల్లోకి వెళ్లడం భగవంతుడికి ఇష్టం లేదని అభిమానులకు మూడు పేజీల లేఖ రాస్తూ రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొన్ని రోజులపాటు రజినీకాంత్ అభిమాన సంఘాలు మరికొంతమంది ఆందోళనలు నిరసనలు చేపట్టగా, అన్నిటికంటే ఆయన ఆరోగ్యం ముఖ్యమని చాలామంది స్టేట్మెంట్ ఇవ్వడంతో అభిమానుల కొద్దిగా చల్లబడ్డారు.

 

మరోపక్క రజిని వెనకడుగు వేయడంతో తమిళ రాజకీయాల్లో చాలా రాజకీయ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు రజిని. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ పార్టీ పెట్టాలని భావించిన సమయంలో అండగా నిలబడ్డారు అర్జున్ మూర్తి. ఈ క్రమంలో ఆయన తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు రజిని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అర్జున మూర్తి గతంలో బిజెపి పార్టీకి పని చేయడం జరిగింది. ఆ తర్వాత రజనీ కొత్త పార్టీ వ్యవహారాలు అన్నీ దగ్గరుండి చూసుకుని సరిగ్గా పార్టీ పెట్టే టైం లో రజినీ అనారోగ్యానికి గురికావడంతో .. ఆయన నిర్ణయం మార్చుకోవడంతో ఇప్పుడు ఏకంగా అర్జున్ మూర్తియే కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే అర్జున్ మూర్తి పనితనం బాగా నచ్చడంతో అతనికి సపోర్ట్ చేయాలని రజనీ డిసైడ్ అయినట్లు తమిళ రాజకీయాల్లో టాక్. రజనీ రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటన తర్వాత బీజేపీ అదేవిధంగా కమల్ హాసన్ తనకు సపోర్ట్ చేయాలని ముందుకు వచ్చినా వారందరిని పక్కనపెట్టి అర్జున్ మూర్తికి సపోటా ఇవ్వటానికి రజిని తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N