పట్టాభి గురించి వైకాపా – టీడీపీ లో బ్యాక్ టూ బ్యాక్ డిస్కషన్ లు !
భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సిపి పార్టీని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీల నేతలు పెద్దగా ముందుకు రాని పరిస్థితి మొన్నటి వరకు నెలకొంది. అధికార పార్టీని ప్రశ్నించిన గానీ వాళ్ళ నుండి సరైన సమాధానం...