BSNL కొత్త ఆఫర్లు అదరహో..!! 365 రిచార్జీతో కొత్త ప్లాన్..!!
రోజురోజుకు రీఛార్జ్ రెట్లు పెరుగుతున్నాయి.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా యూజర్స్ పెరిగినందున కంపెనీలు విపరీతంగా రీఛార్జ్ రెట్లు పెంచాయి..భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL కస్టమర్లకు శుభవార్త..! రూ.365 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ను...