Adhrushyam OTT Release: తెలుగులో సైతం రిలీజ్ అయిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్… డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!
Adhrushyam OTT Release: ఆకాశమే నీ హద్దురా మూవీలో నటించి బాగా ఫేమస్ అయిన అపర్ణ బాలమురళి తాజాగా హీరోయిన్గా నటించిన తెలుగు చిత్రం ” అదృశ్యం ” ఓటిటిలోకి వచ్చేసింది. ఈ చిత్రం...