Maoist Top Leader RK: ఆర్కే మృతిపై అనుమానాలకు తెర..! క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ..!!
Maoist Top Leader RK: మావోయిస్ట అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో మృతి చెందారా లేదా అన్న విషయంలో వస్తున్న అనుమానాలకు తెరపడింది. మావోయిస్టు పార్టీ దీనిపై క్లారిటీ ఇచ్చింది....