సినిమానిర్మాతగా మారుతున్న అనుష్క Siva PrasadApril 8, 2019 by Siva PrasadApril 8, 2019అనుష్క ఈ ఏడాది నిర్మాతగా మారుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. పెళ్లయిన తర్వాత నాలుగు డీసెంట్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న అనుష్క శర్మ త్వరలోనే నిర్మాతగా మారనున్నారట. నెట్‌ఫ్లిక్స్ కోసం మూఢనమ్మకాలకు...