ఈసారైనా సక్సెస్ దక్కుతుందా?
`బిచ్చగాడు` సక్సెస్తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనికి `భేతాళుడు`, `యమన్`, `ఇంద్రసేన`, `రోషగాడు` చిత్రాలేవీ కనీస విజయాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఇప్పుడు విజయ్ ఆంటోని తన ఆశలన్నింటినీ క్రైమ్ థ్రిల్లర్ `కిల్లర్`పైనే...