బీరు – బరువు – బాధ
ఎందుకు బీరు తాగాలి? తాగిందనుకో ఎందుకు బరువు పెరగాలి? పెరిగిందనుకో.. ఎందుకు అవకాశం పోవాలి. పోయిందనుకో ఎందుకు బాధపడాలి?… అని తనను తాను ప్రశ్నించుకుంటోంది రాధికా ఆప్టే. చూడ్డానికి దక్షిణాది అమ్మాయిలా కనిపించే ఉత్తరాది...