Phone: మీ ఫోన్ వర్షం లో తడిస్తే..వెంటనే ఇలా మాత్రం చేయకండి.. పేలిపోతుంది!!
Phone: వర్షాకాలం లో కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న ఫోన్ తడిసి పోయి స్క్రీన్ పనిచేయకపోవడం,ఛార్జీంగ్ సమస్య తో పూర్తిగా పనిచేయకుండా పోతుంది. వర్షంలో ఫోన్ తడిసినప్పుడు ఎలాంటి...