టాప్ స్టోరీస్‘ఏం, అమెరికాలో వరదలు రాలేదా!?’Siva PrasadOctober 2, 2019October 2, 2019 by Siva PrasadOctober 2, 2019October 2, 2019పట్నా: వరదలతో అతలాకుతలంగా ఉన్న బీహార్ రాజధాని పట్నా నగరంలో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ బుధవారం ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. వరద ప్రాంతాలలో పర్యటించేందుకు వచ్చిన నితిష్ను జనం నిలదీశారు. తట్టుకోలేక పోయిన ముఖ్యమంత్రి...