Suicide: ఈ వ్యాది ఉండడం వలన కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట??
Suicide: ఒక వ్యక్తి ఆత్మహత్యకు Suicide ప్రేరేపించే కారణాలు ఎన్నో ఉండొచ్చు. వాటిల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ముందు వరుసలో ఉంటాయి అనే చెప్పాలి . ఇలాంటి కోవకు చెందిందే బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్...