Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ త్రినయని. కాన్సెప్ట్ పరంగా సీరియల్ డిఫరెంట్ గా ఉండడంతో రోజురోజుకీ సీరియల్ చూడాలి అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరు లోను ఏర్పడుతుంది. ఈ సీరియల్లో నటిస్తున్న పరశు...