NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ త్రినయని. కాన్సెప్ట్ పరంగా సీరియల్ డిఫరెంట్ గా ఉండడంతో రోజురోజుకీ సీరియల్ చూడాలి అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరు లోను ఏర్పడుతుంది. ఈ సీరియల్లో నటిస్తున్న పరశు నెగిటివ్ రోల్ లో నటిస్తూనే తన కామెడీతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పరశు రియల్ లైఫ్ గురించి మీకు తెలియని పలు విషయాలను తెలుసుకుందాం. ఈయన అసలు పేరు చంద్రకాంత్. ఇక ఇండస్ట్రీలో అందరూ చందు అని పిలుస్తూ ఉంటారు. చందు పుట్టు పెరిగింది అంత హైదరాబాదులోనే. ఇక ఈయనకి ఒక అన్నయ్య మరియు చెల్లెలు కూడా ఉన్నారు.

Trinayani serial parasu real life updates
Trinayani serial parasu real life updates

చదువు విషయానికి వస్తే.. చందు సికింద్రాబాద్లోనే స్కూలింగ్ అండ్ పంపియ్యను కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం చందు కి 31 సంవత్సరాలు. స్కూల్ చదువుకునే సమయంలోనే చందుకి స్పోర్ట్స్ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. ఇక చందు నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. చదువు పూర్తి కాగానే చందు మొదట తన కెరీర్ ను మోడలింగ్ తో స్టార్ట్ చేశాడు. కొన్ని షోస్ కి మోడల్ గా వర్క్ చేశాడు చందు. ఇక జిమ్ మీద ఇంట్రెస్ట్ తో జిమ్ నేర్చుకున్నాడు. కోచ్ ప్రోత్సాహంతో పాటు యాక్టింగ్ పై ఫ్యాషన్ ఉండడంతో 2013 వ సంవత్సరంలో టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జెమినీ టీవీలో ప్రసారమైన శ్రావణ సమీరాలు మొదటిసారిగా చందు నటించాడు.‌

ఇక నటించిన మొదటి సీరియల్ తోనే చందు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అనంతరం స్వాతి చినుకులు, ప్రేమ్ నగర్, అభిషేకం, రాములమ్మ ఇలా దాదాపు 15 సీరియల్స్ లో నటించి తన సత్తా చాటుకున్నాడు. ఏక సీరియల్స్ లో చందు నెగిటివ్ రోల్స్ లో నటించిన.. రియల్ లైఫ్ లో మాత్రం చందు చాలా సాఫ్ట్. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే.. ఈయనకి మ్యారేజ్ అయింది. భార్య పేరు శిల్ప. ఈమె ఓ క్లాసికల్ డాన్సర్. ఇక వీరికి ఒక పాప మరియు బాబు కూడా ఉన్నారు. పాప పేరు దీక్షిత. జెమినీ టీవీలో ప్రసారమైన కెరటాలు సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది దీక్షిత. ఇక బాబు పేరు లక్ష్. ప్రస్తుతం చందు జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్లో మరియు జెమినీ టీవీలో ప్రసారమవుతున్న అలా వైకుంటపురం సీరియల్ లో నటిస్తున్నాడు.

చందు రాను రాను రోజుల్లో సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాలని సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈయన కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. ప్రస్తుత కాలంలో సీరియల్స్ లో నటించే వారంతా సినిమాల్లోకి కామన్ గా వెళుతున్నారు. ఇక ఇదే క్రమంలో చందు సైతం సినిమాలోకి వెళ్లి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నిజానికి చందు యాక్టింగ్ కి సీరియల్స్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈయన టాలెంట్ వెండితెర మీదది. అందువల్లే తన టాలెంట్ ను గుర్తించిన చందు రానున్న రోజుల్లో బుల్లితెరను విడిచి వెండితెరకి అంకితం అవ్వాలని ఆశిస్తున్నాడు. మరి ఈయన కోరికలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N