చెర్రీ.. సీతారామరాజు లుక్!
రామ్చరణ్ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు అనగానే చేతిలో విల్లు, కాషాయ వస్త్రాలు, గడ్డం, మీసాలు, నెత్తిమీద కొప్పు… అంటూ మనకు కొన్ని ల్యాండ్ మార్కు గుర్తులున్నాయి....