Burugu: విద్యుత్ సరఫరాలేని గిరిజన ఊరు.. రాత్రివేళ పొయ్యి వెలుగు తో జీవన సాగింపు..!
Burugu: సాధారణంగా ప్రస్తుత కాలంలో గిరిజనులు అయినప్పటికీ వారికి తగిన సదుపాయాలు కలిగేలా చూసుకుంటున్నారు గవర్నమెంట్. కానీ కొన్ని కొన్నిచోట్ల మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. అలా కాంతి లేని ఊరు ఒకటి ఉంది....