లారెన్స్‌కు మెగాస్టార్ 10 లక్షల విరాళం
మెగాస్టార్ చిరంజీవి, రాఘవ లారెన్స్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో లారెన్స్ హైదరాబాద్‌లో ప్రారంభించిన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌కు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. రాఘవ లారెన్స్,...