Breaking: తెలంగాణ సీఎం కేసిఆర్‌కు స్వల్ప అస్వస్థత.. హుటాహుటిన యశోద ఆసుపత్రికి..
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఈ కారణంగా కేసిఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో కేసిఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర...