December 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? డిసెంబర్ 12 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!
December 12: Daily Horoscope in Telugu డిసెంబర్ 12– కార్తీక మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు మేషం బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి....