కె.సి.ఆర్ బయోపిక్ చేస్తా – వర్మ
నిజ ఘటనలను, బయోపిక్స్ను తెరకెక్కించడంలో దిట్ట వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం ఈయన డైరెక్ట్ చేసిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎలక్షన్స్ కమిటీ, సెన్సార్ బోర్డు, కోర్టులు...