టాప్ స్టోరీస్నడుస్తుండగానే కూలిన ఫుట్పాత్!MaheshOctober 26, 2019October 26, 2019 by MaheshOctober 26, 2019October 26, 2019(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజస్థాన్ రాష్ట్రం సిరోహిలో ఓ దుకాణం వద్ద ఉన్న ఫుట్ పాత్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఫుట్పాత్ కూలిపోవడంతో అక్కడున్న వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి....