Ennenno Janmala Bandham: వేదస్విని పై గన్ ఎక్కుపెట్టిన ఏసిపి దుర్గ…తగ్గకుండా ఇంకా రెచ్చగొట్టిన వేద…మాళవిక గురించి తెలుసుకున్న ఖుషి!
Ennenno Janmala Bandham ఆగస్ట్ 8 ఎపిసోడ్ 472: ఏంటో చెప్పు అంటుంది ఏసిపి… మా వారు గురించి అని అంటుంది వేద. ఎవరు మీ వారు తల తోక ఏమి ఉండదా అది...