Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Aavesham OTT Release: ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం మూవీ థియేటర్లలో 100 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఫహద్ ఫాజిల్ కెరీర్లో ఈ మైలురాయిని చేరుకున్న ఫస్ట్ మూవీ గా రికార్డ్ నేలకొలిపింది....