Telugu biggest disaster movie: 2022లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే!
Telugu biggest disaster movie: 2022 ప్రారంభంలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో చిత్రం. అదేదో కాదు `అతిథి దేవోభవ`. ఆది సాయికుమార్ హీరోగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నువేక్ష...