న్యూస్‘తీవ్రంగా చింతిస్తున్నాం’Siva PrasadApril 10, 2019 by Siva PrasadApril 10, 2019 లండన్: జలియన్‌వాలా బాగ్ నరమేధానికి తీవ్రంగా చింతిస్తున్నట్లు బ్రిటిష్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. ఆరోజు అక్కడ జరిగిన దానికి, ఆ సంఘటన కలిగించిన వేదనకూ తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆమె బుధవారం పార్లమెంట్లో...