Google maps : గూగుల్ మ్యాప్స్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..!!
Google maps: ఒకప్పుడైతే మనకు కావలసిన అడ్రస్ ను అడుగుతూ అడుగుతూ వెళ్లేవారు.. గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పటినుంచి ఎక్కడికైనా వెళ్లడం సులువయింది..!! గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడంతో జస్ట్ లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది..!...