Bad Breath: నోటి దుర్వాసన వెనుక ఈ వ్యాధులు కూడా ఉండి ఉండవచ్చు… తస్మాత్ జాగ్రత్త !!
Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరమైన సమస్య. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని నిపుణులు తెలియచేస్తున్నారు. నోటి శుభ్రత లేకపోతే,బ్యాక్టీరియా వేగంగా పెరిగి నోరు వాసన వచ్చేలా చేస్తుంది.నోటిలో వాసన...