Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరమైన సమస్య. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని నిపుణులు తెలియచేస్తున్నారు. నోటి శుభ్రత లేకపోతే,బ్యాక్టీరియా వేగంగా పెరిగి నోరు వాసన వచ్చేలా చేస్తుంది.నోటిలో వాసన వస్తే అది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోరు శుభ్రంగా ఉంచుకోక పోతే, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.
ఇది నోటిలో వాసన ను కలిగిస్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత దంతాలపై మిగిలి ఉన్న ఆహారం యొక్క అవశేషాలు కూడా నోటి దుర్వాసనకు వాసనకు కారణం కావచ్చు. కానీ నోటి నుండి ఎప్పుడు వాసన వస్తూ ఉంటే కనుక .. ఇప్పుడు చెప్పబోయే వ్యాధులకు సంకేతం అని తెలుసుకోవాలి.డయాబెటిస్ ప్రారంభ అవుతుంది అనేది తెలుసుకోవడానికి నోటి వాసన ద్వారా గుర్తించవచ్చు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఎవరికైనా షుగర్ ఉంటే కచ్చితంగా నోరు వాసన వస్తుంది.
నోటిలో తరచుగా వాసన వస్తుంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం .మూత్ర పిండాల వ్యాధులు ఉన్నాకూడా నోటిలో వాసన వస్తుందని వైద్యులు తెలియచేస్తున్నారు. మూత్ర పిండాల వ్యాధులు ఉన్న వారికి రక్త ప్రవాహం లో యూరియా పెరిగి దీనివల్ల నోరు దుర్వాసన వస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాల యూరియాను నిరోధిస్తాయి . ఇది సాధ్యం కానప్పుడు, అది నోరు దుర్వాసన వచ్చేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి కారణంగా, శరీరంలో జీవక్రియ మార్పులు జరుగుతాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు..శ్లేష్మం విడుదల వలన నోటి వాసనకు కారణమవుతుంది.కాలేయం శరీరంలో రక్తంలో ఉండే చక్కెర ను