అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడే అమెరికాకు అధ్యక్షుడు ఇకనుంచి జో బైడెన్. డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించాడు జో బైడెన్. 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుని...