Meghana Raami: ఎట్టకేలకు పిల్లలు కనకపోవడంపై స్పందించిన ఇంద్రనీల్ – మేఘన.. గుడ్ థింకింగ్ అంటున్న నెటిచెన్స్..!
Meghana Raami: చక్రవారం సీరియల్లో ఇంద్రనీల్ అత్త పాత్రలో పోషించిన మేఘన మనందరికీ సుపరిచితమే. అయితే ఆ సీరియల్ టైం లోనే అత్త తో ప్రేమాయణం నడిపాడు ఇంద్రనీల్. ఇక వీరి ప్రేమ కథలో...