Wheat: ఇనిస్టెంట్ గోధుమ రవ్వ ఇడ్లీ అప్పటికప్పుడు చేసుకోండి..!
Wheat: ఆరోగ్యకరమైన అల్పాహారాలలో ఇడ్లీ ముందుంటుంది. అయితే ఇడ్లీలలో తెల్ల రవ్వని ఉపయోగించి చేస్తారని మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఆ ఇడ్లీ రవ్వ కొంతమందికి సరిపడకపోవచ్చు.. కానీ గోధుమ రవ్వను వేసి ఇడ్లీలను...