తులసి మంచితనం తెలుసుకున్న సామ్రాట్.. శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తులసి తెలుసుకుందా.!?
హనీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది.. ఆంటీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది.. అంతలో సామ్రాట్ స్టెప్స్ ఎక్కుతూ వచ్చి తులసిని చూసి షాక్ అవుతాడు.. నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతాడు.....