Jagadhatri January 2nd 2024 Episode 116: విగ్రహాన్ని స్మగ్లింగ్ చేయలేకపోయామని కోపంతో రగిలిపోతూన మీనన్..
Jagadhatri January 2nd 2024 Episode 116: నేను ఇప్పుడే మా ఇంటికి ఫోన్ చేసి వస్తాను వదిన అని నిషికా పక్కకు వెళుతుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ జగదాత్రి వాళ్ళు...