కాజల్ పెళ్లి ఏ సంప్రదాయంలో జరిగిందో తెలుసా..?
తెలుగునాట లక్ష్మీ కల్యాణంతో తన ప్రస్థానం మొదలైంది. మగధీరతో చెరగని ముద్ర వేసుకుంది. చందమామతో అలరించింది. ఇలా ఎన్ని చెప్పుకున్నా.. తక్కువే తన గురించి. యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన అందల తార,...