Karthika deepam March 7th: కార్తీకదీపం 2 లోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త యాక్ట్రెస్.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బ్రేక్..!
Karthika deepam March 7th: కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మరీ ముఖ్యంగా ఈ సీరియల్ లో నటీనటుల గురించి అయితే ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. కార్తీకదీపం...