Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు..?
Marmadesam: అప్పట్లో పెద్దగా సిగ్నల్స్ లేకపోయినా కొన్ని సీరియల్స్ ని మాత్రం చాలా ఆరాటంగా చూస్తూ ఉండేవారు ప్రజలు. ఇక ఇప్పుడంటే హారర్ సీరియల్స్ వంటివి రావడం లేదు కానీ గతంలో మాత్రం వారు...