NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Marmadesam: అప్పట్లో పెద్దగా సిగ్నల్స్ లేకపోయినా కొన్ని సీరియల్స్ ని మాత్రం చాలా ఆరాటంగా చూస్తూ ఉండేవారు ప్రజలు. ఇక ఇప్పుడంటే హారర్ సీరియల్స్ వంటివి రావడం లేదు కానీ గతంలో మాత్రం వారు అందించే కాన్సెప్ట్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఒక్కో సీరియల్ ఒక్కో ఆణిముత్యం లాగా ఉంటుంది. 90 స్థానంలో సీరియల్స్ ద్వారా కూడా పిల్లలు భయపడేవారు. అంత థ్రిల్లింగ్ గా ఉండేవి మరి సీరియల్స్. ప్రస్తుత కాలంలో అయితే ఒక రోజులో ముగించాల్సిన పార్ట్ ని వారం రోజుల పాటు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో పెద్దగా కంటెంట్ కూడా ఉండడం లేదు. కానీ ఆ సీరియల్స్ లో నటించే యాక్ట్రెస్ యాక్టింగ్ కి మాత్రమే ఫిదా అవుతున్నారు.

Marmadesam serial march 29th 2024 updates
Marmadesam serial march 29th 2024 updates

 

కానీ గతంలో మాత్రం సీరియల్స్ ని చాలా బాగా రూపొందించేవారు డైరెక్టర్స్. సినిమా నైనా కొంచెం అడపా దడప కింద రూపొందించే వారేమో కానీ సీరియల్స్ మాత్రం చాలా సీరియస్ గా రూపొందించేవారు. సినిమాలలో ఒకటి రెండు మిస్టేక్స్ అయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అదే సీరియల్ లో అయితే ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా తమ డైరెక్షన్ ని కరెక్ట్ గా వ్యవహరించేవారు. ఒకానొక సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే చిన్నపిల్లలని భయానికి గురి చేసిన సీరియల్స్ లో ” మర్మదేశం ” సీరియల్ కూడా ఒకటి. ఈ సాంగ్ ఎంట్రీ ఎంట్రీ తోనే కత్తిపై గుర్రం పరిగట్టడంతో మొదలవుతుంది. ఈ సినిమాలో గుర్రం మరియు వీరభద్రుడు మెయిన్ హైలెట్గా నిలిచారు. ఈ సీరియల్ యొక్క ఇంట్రడక్షన్ సాంగ్లో గుర్రం పరిగెడుతూ ఉంటుంది కత్తి మీద.

ఇది అప్పటి కాలంలో ఎందరో ప్రేక్షకులని ఆకట్టుకుంది. అప్పట్లో అయితే దీనిని చూసి పిల్లలు వణికి పోయేవారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సీరియల్ కి అప్పట్లో డిస్క్రైబ్ర్స్ కూడా వేసేవారు. 12 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు చూడకూడదని అలాంటి కండిషన్స్ కూడా పెట్టేవారు. అంత భయంకరంగా ఉండేది మరి ఈ సీరియల్. ఈ సీరియల్ 1996 నుంచి 2001 వరకు తమిళ్ మిస్టరీ అంథాలజీ టెలివిజన్ సీరియల్ గా తెరకెక్కింది. ఇక ఇది 1996 మరియు 1998 మధ్య సన్ ఈటీవీలో మరియు అనంతరం రాజ్ టీవీలో 1999 నుంచి 2001 మధ్య 5 సీజన్లలో ప్రసారం అయింది. ఇక ఆగస్టు 3.. 2015 నుంచి వసంత్ టీవీలో కూడా ప్రసారమైంది. అనంతరం 2020లో సన్ టీవీలో కూడా స్ట్రీమింగ్ అయింది ఈ సీరియల్. అంతేకాకుండా పలు భాషల్లో ఈ సీరియల్ కూడా. ఈ సీరియల్ యొక్క మొదటి సిరీస్, రాగసీయం, కథాంసంలో గణనీయమైన మార్పులతో కాలభైరవ రహస్య పేరుతో స్టార్ భారత్లో 2 సీరియల్లతో హిందీలో రీమేక్ చేయబడింది.

Marmadesam serial march 29th 2024 updates
Marmadesam serial march 29th 2024 updates

ఇక ఈ సీరియల్ భోపాల్‌లో చిత్రీకరించబడింది. మొదట ఈ షో డిజిటల్ హక్కులను రాజశ్రీ అనే తమిళ్ ఛానల్ వద్ద ఉన్నాయి. 2019లో కవితలయ మర్మదేశం యొక్క అన్ని సీజన్లను వారి సొంత యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ఆగస్టు 2019 నుంచి కవితలయ సొంత యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన సీరియల్స్‌ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నాగ ఈ సీరియల్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. బాలచందర్ తనయుడు కైలాసం సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయడానికి మొదట ఎంపిక చేసుకున్నాడని భావించినప్పుడు అతను దర్శకత్వం వహించాలని కోరుకున్నట్లు నాగ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక మొట్టమొదటి సీరియల్ నే ఈయనకి భారీ సక్సెస్ అందించింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా ఈ సీరియల్ పేరు ఎత్తితే ప్రతి ఒక్కరి మనసులోనూ దడ పుడుతుందనే చెప్పొచ్చు. అంతలాగా భయపెట్టింది మరి ఈ సీరియల్.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri