NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Shobha Shetty: కొందరు స్టార్ హీరోయిన్లు అయినప్పటికీ పెద్దగా సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోయరు. కానీ మరి కొందరు మాత్రం చిన్న సెలబ్రిటీలే అయినప్పటికీ నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేసుకుంటూ తమ అందాలతో మైమరిపిస్తారు. అలా చేసే వారిలో ఎక్కువ శాతం టీవీ సీరియల్ సెలబ్రెటీసే ఉంటున్నారు. నిత్యం తమ అందచందాలను ఆరబోస్తూ తమ క్రేజ్ ని మరింత పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేసే వారిలో శోభా శెట్టి కూడా ఒకరు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు సీరియల్స్ లో నటించింది. ఇక ఇటీవలే బిగ్ బాస్ ఉల్టా పుల్టా కార్యక్రమంలో పాల్గొని రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మౌనితగా పేరు సంపాదించింది.

Shobha Shetty latest updates
Shobha Shetty latest updates

అక్కడ ఉన్న కంటెస్టెంట్లపై నోరు వేసుకుని పడిపోతూ తనకి తానే సాటి అనిపించుకుంది. ఇక శోభా శెట్టి బిగ్ బాస్ కార్యక్రమంలో కప్పు గెలుచుకోకపోయినా విపరీతమైన నెగెటివిటీని మాత్రం సొంతం చేసుకుంది. ఈమెపై జరిగిన ట్రోల్స్ గతంలో ఏ సెలబ్రెటీపై కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. రోజుకి 100 ట్రోల్స్ జరిగేవి ఈ ముద్దుగుమ్మ పై. ఈమె నడవడం ఒక తప్పు తినడం ఒక తప్పు లాగా చూసేవారు ప్రేక్షకులు. ఇక వారికి అవకాశం ఇచ్చేందుకు శోభా శెట్టి సైతం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో గొడవ పెట్టుకుంటూ తనలో ఉండే ఉక్రోసాన్ని బయటికి తీసేది. దీంతో ట్రోలర్స్ మరింత రెచ్చిపోయేవారు.

Shobha Shetty latest updates
Shobha Shetty latest updates

ఇక ప్రస్తుతం బిగ్బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన శోభా శెట్టి పలు కార్యక్రమాలకి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. మునిపెన్నడు లేని విధంగా యాక్టింగ్ ని వదిలేసి యాంకరింగ్ రంగంలో దిగింది. ఇక ఇటీవల కార్తీకదీపం సీక్వెల్ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్లో మౌనిత పాత్ర లేకపోవడంతో తన ఫ్యాన్స్ ఎంతో హర్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం మౌనిత అలియాస్ శోభా శెట్టి ఒక పక్క యాంకరింగ్ తో బిజీగా ఉండడంతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో సైతం తన అందచందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా వైలెట్ కలర్ ఫ్రాక్ అండ్ జాకెట్ ధరించి నడిరోడ్డుపై ఎద అందాలతో పాటు నడుము వయ్యారాలు చూపిస్తూ రెచ్చిపోయింది.

Shobha Shetty latest updates
Shobha Shetty latest updates

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా..” ఆఖరికి రోడ్డు ఎక్కడానికి కూడా దిగజారావ. నీకు ఇంకే ప్లేస్ దొరక నట్టు రోడ్ ఎక్కావు. పోనీలే ఏదైనా ట్రెడిషనల్ గా ఉంది అనుకుంటే ఒంటిపై దుస్తులు ఉంచుకోవడానికి కూడా చాలా సిగ్గు పడుతున్నావు. అలా తయారయ్యావు నువ్వు. బిగ్బాస్ కి ఎల్లకముందు కొంచెం పద్ధతిగా ఉండే దానివి. బిగ్బాస్ కి వెళ్ళావో లేదో అలా తయారయ్యావు. అయినా నీకు ఎన్ని చెప్పినా మా నోరు నెప్పి తప్పితే నువ్వు వినవు. నీ లైఫ్ లో ఏదైనా గట్టి ఇన్స్టంట్ తగిలితేనే నువ్వు లైన్ లోకి వస్తావు ” అంటూ గోరంగా కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri